Baba Siddique shot dead. Who is behind all this?.. who is the lawrence bishnoi next target
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ దారుణ హత్యకు గురి కావడం మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. ఈ హత్యలో కరడుగట్టిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వారిగా అనుమానిస్తోన్నారు.

#BabaSiddiqueshotdead
#BabaSiddique
#lawrencebishnoi
#salmankhan
#bollywood
#mumbaimafia
#shootattack
#ncp
#ajitpawar
~ED.232~