Surprise Me!

అత్యాధునిక డ్రోన్లు ఆవిష్కరించిన ఇంజినీరింగ్ విద్య

2024-10-15 5 Dailymotion

Amaravati Drone Summit 2024 : ప్రస్తుత కాలంలో డ్రోన్ల వినియోగం సాధారణంగా మారింది. వైద్యం, నిఘా, వ్యవసాయం, ట్రాఫిక్‌, విపత్తు నిర్వహణ. ఇలా విభిన్నరంగాల్లో అదే హవా. వీటి ద్వారా మరింత మెరుగ్గా సేవలు అందించాలని సంకల్పించారు. విజయవాడ ఇంజినీరింగ్‌ విద్యార్థులు. స్వదేశీ పరిజ్ఞానంతో అధునాతన డ్రోన్లు రూపొందించి భళా అనిపించారు. ఏఐ జతచేసి వారు తయారుచేసిన సరికొత్త డ్రోన్లు ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం

Buy Now on CodeCanyon