Surprise Me!

వైఎస్సార్సీపీ నేతల ప్రోద్బలంతోనే రెచ్చిపోయా

2024-10-18 3 Dailymotion

Gunturu Police Arrest Rowdy Sheeter Borugadda Anil : వైఎస్సార్సీపీ పాలనలో సామాజిక మాధ్యమాల వేదికగా ప్రతిపక్ష నేతలు, మహిళలపై ఇష్టారీతిన అసభ్యపదజాలంతో రెచ్చిపోయిన రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌కుమార్‌కు కోర్టు 13 రోజుల రిమాండ్‌ విధించింది. 2021లో ఓ వ్యక్తిని బెదిరించి 50 లక్షల డిమాండ్ చేశాడంటూ అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన కేసులో అనిల్‌ను పోలీసులు అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 13 రోజుల రిమాండ్‌ విధించడంతో అతడ్ని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.

Buy Now on CodeCanyon