Surprise Me!

జూనియర్​పై సీనియర్ల దాడి- ర్యాంగింగా? పాతకక్షలా?

2024-10-18 2 Dailymotion

Fight Between Students in Campus : కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో సునీల్ అనే ఇంజనీరింగ్ విద్యార్థిపై 15 మంది సీనియర్ విద్యార్థులు దాడి చేశారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని పలువురు సీనియర్లు పరిచయ వేదిక పేరుతో విద్యార్థిపై గురువారం అర్ధరాత్రి దాడికి దిగారు.

Buy Now on CodeCanyon