Awesome Projects with AI Technology VR Siddhartha Engineering College Students Makes Merry : ఏఐ మన జీవితాలను మరో ప్రపంచానికి తీసుకెళ్లింది. ఆ అద్భుత సాంకేతికత జోడించి రూపొందించే వాటిని చూసి వావ్ వాట్ ఏ ఐడియా సర్ జీ అంటాం! అయితే ఆ ఆవిష్కరణలను మనమే రూపొందిస్తే ఎలా ఉంటుందని ప్రయత్నాలు మెుదలు పెట్టారు.. ఆ ఇంజినీరింగ్ విద్యార్థులు. కళాశాల ప్రోత్సాహంతో ఏడాది పాటు కష్టపడి ట్రెండింగ్‌లో ఉన్న ఆవిష్కరణల్ని సరికొత్తగా తయారు చేశారు. ఇంతకీ ఆ విద్యార్థులు రూపొందించిన AI రోబోట్ ప్రాజెక్టులు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
