Surprise Me!

పెన్సిల్ ఆర్ట్‌తో ఆకట్టుకుంటున్న యువతి

2024-10-22 3 Dailymotion

Gayathri of Mangalagiri Talented Girl in 3D Art Drawing Famous Cine Artists Pictures : అభిరుచికి అనుగుణంగా అడుగులు వేసేందుకు, అనుకున్న రంగంలో రాణించేందుకు నేటి యువత ముందుంటుంది. చదువుకుంటూనే నచ్చిన రంగంలోనూ ప్రతిభ చాటుకోవాలని అనుక్షణం తపిస్తుంటారు. అలాంటి పట్టుదలతోనే పెన్సిల్ ఆర్ట్‌లో అద్భుత చిత్రాలకు ప్రాణం పోస్తోంది ఓ ఇంజినీరింగ్ విద్యార్థి. సినీతారలకు వారి చిత్రాలను బహుమతిగా అందించి వారెవ్వా అనిపించుకుంటుంది. మంగళగిరికి చెందిన ఆ యువచిత్రకారిణి.

Buy Now on CodeCanyon