Surprise Me!

వృద్ధుల కోసం "మన ఇల్లు" వసతి గృహం ఏర్పాటు

2024-10-23 11 Dailymotion

<br />Mana Illu Old Age Home Launched by Kakinada District Youngster : కన్నవారినే పట్టించుకోని వాళ్లు ఉన్న ఈ రోజుల్లో కష్టాల్లో ఉన్న ప్రతి అవ్వ, తాతలకు ఆత్మ బంధువు అవుతున్నాడు ఆ యువకుడు. చేసేది చిన్న ఉద్యోగమే అయినా సేవలో పెద్ద మనసు చాటుకుంటున్నాడు."మన ఇల్లు" అంటూ వినూత్న ఆశ్రమం కల్పించి సహృదయంతో పెద్దలకు సేవలు చేస్తున్నాడు. సేవే అసలైన అభిమతం, మానవత్వం అంటున్న కాకినాడ యువకుడు సత్యనారాయణ స్ఫూర్తి కథ ఇది.

Buy Now on CodeCanyon