Surprise Me!

విజయవంతంగా ముగిసిన అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌

2024-10-24 1 Dailymotion

Government Aim Is To Make State As Drone Hub : రాష్ట్రాన్ని డ్రోన్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహించిన అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌ విజయవంతంగా సాగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమ్మిట్‌ పలు వినూత్న ఆవిష్కరణలతో పాటు ప్రపంచ రికార్డులు సృష్టించి సరికొత్త చరిత్ర లిఖించింది. రాష్ట్రంలో డ్రోన్‌ టెక్‌ నవ ఆవిష్కరణలకు గొప్ప ముందడుగు పడింది. డ్రోన్‌ రంగ భవిష్యత్తుపై తయారీదార్లలో విశ్వాసం పెరిగింది. సదస్సుని విజయవంతం చేసిన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది.

Buy Now on CodeCanyon