Surprise Me!

వీడియో వైరల్ : ఆడుకుంటున్న బాలుడిపై కుక్క దాడి - రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ - చివరికి?

2024-10-24 3 Dailymotion

Stray Dog Attack on Boy in Nacharam : నగరంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరిస్తూ చిన్నారులపై దాడులకు దిగుతున్నాయి. తాజాగా ఇద్దరు చిన్నారులు ఆడుకుంటుంటే వారిపై ఒక్కసారిగా దాడికి దిగిన ఘటన నాచారంలో చోటుచేసుకుంది.

Buy Now on CodeCanyon