Surprise Me!

ఫ్రీ గ్యాస్ సిలిండర్ కావాలంటే ఇవి ఖచ్చితంగా ఉండాలి

2024-10-25 216 Dailymotion

Free Gas Cylinder Scheme Eligibility: సూపర్ సిక్స్​లో భాగంగా ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన అర్హతలను మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్​లో దాదాపు కోటి 55 లక్షల గ్యాస్ కనెక్షన్​లకు ఉచితంగా 3 గ్యాస్ సిలెండర్​లు పంపిణీ చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన ఉత్తర్వలను నేడే ఇస్తున్నామన్నారు.

Buy Now on CodeCanyon