Cops Destroy Liquor In Mahbubnagar : కళ్ల ముందు ఒక విస్కీ బాటిలో, లేదంటే బ్రాందీ సీసా ఉంటేనే ఎప్పుడు దాని మూత తీసి గొంతు తడిచేసుకుందామా అని మందుబాబులు ఆశగా ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఏకంగా వందలాది సీసాలను ఆబ్కారీ శాఖ అధికారులు లారీలతో తొక్కిస్తుంటే మద్యం ఏరులై పారింది. చేసేదేమీ లేక సెల్ఫోన్లో వీడియో తీస్తూ చూస్తుండి పోయారు మద్యం ప్రియులు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం.
