Surprise Me!

హైదరాబాద్​లోని బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం - పదికి పైగా వాహనాలు దగ్ధం

2024-10-27 4 Dailymotion

హైదరాబాద్​లోని అబిడ్స్‌ పరిధిలోని బొగ్గులకుంటలో అగ్నిప్రమాదం - బాణసంచా దుకాణంలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు - పక్కనున్న హోటల్‌కు వ్యాపించిన మంటలు - ఇప్పటికే పదికి పైగా వాహనాలు దగ్ధం

Buy Now on CodeCanyon