Potti Sreeramulu Engineering College Students Unique Innovations With AI, ML Technology : తరగతి పాఠాలకే పరిమితం కాకుండా ప్రతిభతో ప్రయోగాలకు శ్రీకారం చుట్టారా విద్యార్థులు. కళాశాల ప్రోత్సాహంతో వినూత్న పరికరాలు చేసి ప్రాజెక్టు ఎక్స్‌పో ప్రదర్శించారు. ఏఐ, మిషన్ లెర్నింగ్ సాయంతో రూపొందించిన ఆ పరికరాలు అందిర్నీ ఆకట్టుకోవడంతోపాటు ఆలోచింప జేశాయి. విజయవాడ పోట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు చేసిన ఆ ఆవిష్కరణల ప్రత్యేకతలు, విశేషాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
