Surprise Me!

జగన్, షర్మిల వివాదంపై సీపీఐ నారాయణ

2024-10-30 1 Dailymotion

CPI Narayana Comments on YSR Family Disputes : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల గొడవ చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జగన్ ఆస్తుల వివాదంలో తల్లి, చెల్లిపై కోర్టుకెక్కారు. సరస్వతీ పవర్ కంపెనీలోని తమ షేర్లను షర్మిల, విజయమ్మ అక్రమంగా బదిలీ చేసుకున్నారని తెలిపారు. ఈ మేరకు జగన్, భారతీ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్​కి ఫిర్యాదు చేశారు. దీనిపై వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు.

Buy Now on CodeCanyon