Surprise Me!

దీపావళికి ఈ జాగ్రత్తలు పక్కా- పోలీసుల కండీషన్స్​

2024-10-30 0 Dailymotion

Police Conditions to Fireworks Shops And Diwali Safety Precautions : దీపావళి వచ్చిందంటే చాలు చిన్నాపెద్దలు అంతా సంతోషంగా వెెలుగుల పండుగ జరుపుకుంటారు. చిన్నారులు ఎగిరి గంతేస్తారు. ఎప్పుడెప్పుడు టపాసులు కాలుస్తామా అని నిరీక్షిస్తారు. ఎక్కువ కాంతిని ఇచ్చే టపాసులు కొనుగోలు చేసేందుకు ఆశక్తి చూపుతుంటారు. నూతన పరిజ్ఞానంతో వచ్చే క్రాకర్స్​ను కొనుగోలు చేస్తుంటారు. దీపావళి పండుగ వైభవంగా జరుపుకొనేందుకు ఉత్సాహంగా టపాసులు కాలుస్తారు. అయితే పండుగ జరుపుకొనే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు సూచిస్తున్నారు.

Buy Now on CodeCanyon