కుటుంబ సభ్యులతో జగన్ మంతనాలు
2024-10-31 1 Dailymotion
YS JAGAN SHARMILA PROPERTY DISPUTE: జగన్, షర్మిల మధ్య తలెత్తిన ఆస్తుల వాటాల అంశం వై.ఎస్.కుటుంబంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతున్న తరుణంలో జగన్ మోహన్ రెడ్డి ఆత్మరక్షణలో పడినట్లు తెలుస్తోంది.