Surprise Me!

ఆర్ఈజెడ్‌ల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం

2024-11-01 3 Dailymotion

Renewable Economic Zones: సౌర, పవన విద్యుత్‌తో పాటు ఇతర పునరుత్పాదక విద్యుత్‌ యూనిట్‌ల ఏర్పాటు కోసం రెన్యువబుల్‌ ఎకనమిక్‌ జోన్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు తయారీ రంగ జోన్‌లను కూడా ఏర్పాటు చేసేలా కార్యాచరణ చేపట్టింది. ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీలో భాగంగా ఇంధన శాఖ గ్రీన్‌ హైడ్రోజన్‌ సహా వివిధ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Buy Now on CodeCanyon