Surprise Me!

ETV Bharat / state ఎవరు 'దీపక్' నువ్వు - ఇంత ట్యాలెంటెడ్​గా ఉన్నావు - 36 ఏళ్ల తర్వాత తెలంగాణకు 'గోల్డ్'​ తెచ్చావు

2024-11-01 2 Dailymotion

Karimnagar Boy Wins National Gold Medal In Yoga : జాతీయ స్థాయి యోగా పోటీల్లో ఆ బాలుడు అద్వితీయ ప్రతిభ కనబరిచాడు. శరీరాన్ని విల్లులా వంచుతూ అబ్బురపరిచి అండర్‌ 14 విభాగంలో బంగారు పతకం సాధించాడు. ఇది తెలంగాణకు తొలి పతకం కాగా, రాష్ట్రానికి 36 ఏళ్ల తర్వాత వచ్చిన పసిడి పతకం. ఆర్థికంగా ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తానని చిన్నారి దీపక్‌ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.<br /><br /><br />కరీంనగర్​లోని ఒక సామాజిక వర్గం సమాధుల వద్ద పూజలు చేసి దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ వింత ఆచారం కరీంనగర్​లోని కర్మాన్​ఘాట్​లో దర్శనమిచ్చింది. చనిపోయిన తమ పూర్వీకులను గుర్తు చేసుకుంటూ వారి సమాధుల వద్ద తిను బండారాలను పెట్టి దీపాలు వెలిగిస్తారు. అనంతరం టపాసులు కాల్చి వేడుకలు చేసుకుంటారు. ఇలా ఈ ఆచారాన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

Buy Now on CodeCanyon