Surprise Me!

వైరల్ వీడియో : రోడ్డుపై బీభత్సం సృష్టించిన గోవులు - జనం పరుగో పరుగు - ముగ్గురికి గాయాలు

2024-11-01 5 Dailymotion

Two Cows Clash on The Road : సాధారణంగా మనం పండుగ రోజు అందరి ఇళ్లలో బంధువులతో నిండిపోయి ఆనందంగా ఉండటం చూస్తుంటాం. అలాగే బంధుమిత్రులతో ఏదైనా విషయంలో వాదోపవాదాలు జరగడం సహజమే. అది కాకుండా మరి కాస్త ఎక్కువై వివాదం చెలరేగితే కొట్టుకోవడమూ జరుగుతుంటుంది. కానీ దీనికి పూర్తిగా భిన్నంగా, రెండు మూగ జీవాలు కొట్లాటకు దిగాయి. వాటికి ఎందుకు కోపమోచ్చిందో, ఎక్కడ గొడవొచ్చిందో తెలియదు కానీ రోడ్డుపై కాసేపు బీభత్సం సృష్టించాయి. దీపావళీ పండుగ చేసుకుంటున్న ప్రజలు, ఒక్కసారిగా గోవుల కొట్లాట చూసి భయాందోళనలకు గురయ్యారు.

Buy Now on CodeCanyon