Surprise Me!

తెలంగాణలో నిర్వహించే కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది : రాహుల్​ గాంధీ

2024-11-05 3 Dailymotion

Rahul Attend Caste census Meeting : రాష్ట్రంలో జరిగే కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. కులగణనను ఎక్స్​రేతో పోల్చుతానని ఆయన అభివర్ణించారు. ఈ క్యాస్ట్​ సెన్సెస్​ ద్వారా దళితులు, ఓబీసీలు, మహిళల సంఖ్యపై స్పష్టత వస్తుందని తెలిపారు. బోయిన్​పల్లి గాంధీ తత్వ చింతన కేంద్రంలో కులగణనపై ఏర్పాటు చేసిన సదస్సుకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు.

Buy Now on CodeCanyon