Surprise Me!

ఉపాధి కల్పించేలా డ్రోన్‌ పాలసీ

2024-11-07 3 Dailymotion

AP As Global Drone Destination State Cabinet Approved the Drone Policy 2024 : డ్రోన్‌ పాలసీ 2024కు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. కర్నూలులోని ఓర్వకల్లులో ఏర్పాటు చేయనున్న డ్రోన్‌ సిటీలో 1000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించేలా కార్యాచరణ చేపట్టింది. 15 వేల మందికి ప్రత్యక్షంగా, 25 వేలమందికి పరోక్షంగా ఉపాధి కల్పించేలా డ్రోన్‌ పాలసీ రూపొందించారు. వ్యవసాయ రంగంతో పాటు ఇతర అంశాల్లోనూ డ్రోన్‌ వినియోగంపై చర్యలు చేపడతామంటున్నపెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనశాఖ కార్యదర్శి సురేశ్‌ కుమార్‌తో మా ప్రతినిధి ధనుంజయ్‌ ముఖాముఖి.

Buy Now on CodeCanyon