Surprise Me!

చిత్ర పరిశ్రమ అంటే ఐదాగురు పెద్దలదే కాదు : మంత్రి కోమటిరెడ్డి

2024-11-11 6 Dailymotion

Minister Komatireddy Comments On Telugu Film Industry : తెలుగు సినీ పరిశ్రమపై తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాన్ ఇండియా పేరుతో సినిమాలు నిర్మించామని, టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించాలని కోరే నిర్మాతలకు ఇకపై సమయం ఇచ్చేది లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమ అంటే ఐదారుగురు పెద్దలు, ఐదారుగురు హీరోలదే కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్లో సినిమా పట్ల ఆసక్తి ఉన్న అందరిదని వ్యాఖ్యానించారు.

Buy Now on CodeCanyon