Surprise Me!

తిరుమలలో భారీ వర్షం

2024-11-13 2 Dailymotion

Heavy Rains In Tirumala Devotees Problems : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తిరుమలలో మోస్తారుగా వర్షం కురుస్తోంది. నిన్న రాత్రి నుండి తిరుమలలో ఆగకుండా వర్షం పడుతుంది. క్యూ లైన్ లో ఉన్న భక్తులు వర్షానికి తడవకుండా కంపార్ట్మెంట్లోకి షెడ్యూల్లోకి ఎప్పటికప్పుడు అనుమతిస్తున్నారు. నిర్విరామంగా భక్తులకు మంచినీళ్లు, పాలు, అల్పాహారం పంపిణీ చేస్తున్నారు. మరోవైపు స్వామి వారి దర్శనం చేసుకొని ఆలయం వెలుపలకు వచ్చే భక్తులు వర్షంలో తడిసి ముద్దవుతున్నారు.<br /><br />

Buy Now on CodeCanyon