Surprise Me!

227 ఎంవోయూలు జరిగినా పైసా పెట్టుబడి రాలేదు: సీఎం

2024-11-14 1 Dailymotion

Employment Target Through Policies: గడచిన ఐదేళ్లలో 227 ఎంవోయూలు జరిగినా పైసా పెట్టుబడి రాష్ట్రానికి రాలేకపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పన్నులు, కరెంటు ఛార్జీలు పెంచటం వల్ల పరిశ్రమలు మనుగడ సాధించలేని పరిస్థితి ఏర్పడిందని సీఎం చంద్రబాబు అన్నారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.

Buy Now on CodeCanyon