Surprise Me!

ఏపీ మొత్తం అప్పు 'రూ.9.74 లక్షల కోట్లు': సీఎం

2024-11-15 2 Dailymotion

CM Chandrababu Reveals Details of AP Debts: రాష్ట్ర మొత్తం అప్పు ప్రస్తుతం రూ.9.74 లక్షల కోట్లు ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. కాదని ఎవరైనా అంటే అసెంబ్లీకి రండి తేల్చుతానని సవాల్ విసిరారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఆర్థిక ఉగ్రవాదాన్ని సృష్టించిందని మండిపడ్డారు.

Buy Now on CodeCanyon