Surprise Me!

వర్రా రవీందర్ రెడ్డి కేసులో విచారణ వేగవంతం

2024-11-17 6 Dailymotion

41-A Notices to Several YSRCP Social Media Activists in Varra Ravinder Reddy Case : వర్రా రవీందర్ రెడ్డి కేసులో పలువురు వైఎస్సార్సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు పోలీసులు 41-A నోటీసులు జారీ చేయడం ఆ పార్టీలో గుబులు రేపింది. వర్రా పెట్టిన అసభ్యకరమైన పోస్టులతో సంబంధం ఉన్న వారందరికీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడంతో అంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇదే కేసులో అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై సర్చ్ వారంట్ జారీ చేశారు

Buy Now on CodeCanyon