Surprise Me!

Hypersonic Missile Flight Trials: క్షిపణి పరీక్ష సక్సెస్- శక్తివంతమైన దేశాల సరసన భారత్

2024-11-17 4,031 Dailymotion

Hypersonic Missile Flight Trials: క్షిపణి పరీక్ష సక్సెస్- శక్తివంతమైన దేశాల సరసన భారత్
The DRDO has successfully conducted a flight trial of its long range hypersonic missile
దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అమ్ముల పొదిలో మరో కొత్త అస్త్రం వచ్చి చేరింది. డీఆర్డీఓ- భారత ఆర్మీ సంయుక్తంగా ఈ రాకెట్ మిస్సైల్ ప్రయోగాన్ని ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలండ్‌ నుంచి పరీక్షించారు. ఈ మిస్సైల్ టెస్ట్ విజయవంతంగా ప్రయోగించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించారు.

#longrangehypersonicmissile
#Sucessfultrial
#flighttrial
#drdo#indiaarmy
#indianavy#indianairforce
#army#modi
#rajnathsingh
~ED.234~PR.358~

Buy Now on CodeCanyon