Surprise Me!

చంద్రబాబు వినూత్న ఆలోచన-గోదావరి జిల్లాల నుంచే అమలు

2024-11-19 1 Dailymotion

CM Chandrababu on Roads Pilot Project: రాష్ట్రంలో రహదారుల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్నప్రతిపాదన చేశారు. రహదారుల నిర్వహణను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగిస్తే బాగుంటుందని అన్నారు. సభలో సభ్యులంతా ప్రశంసించడంతో, ప్రజలకు నచ్చజెప్పే బాధ్యత తీసుకుంటే ఉభయ గోదావరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తానని సీఎం అన్నారు.

Buy Now on CodeCanyon