Surprise Me!

టీటీడీలో మార్పులకు శ్రీకారం

2024-11-20 7 Dailymotion

TDP Government Action on Illegal structures in Tirumala : తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన మొదలైంది. సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా టీటీడీ ఛైర్మన్‌ బీఆర్​. నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి ఆ దిశగా చర్యలు చేపట్టింది. సామాన్య భక్తులకు భద్రత, స్వామివారి నిధులకు భరోసా కల్పించడంతో పాటు అక్రమ కట్టడాలకు చెక్‌ పెట్టేందుకు సిద్ధమైంది.

Buy Now on CodeCanyon