Surprise Me!

Jharkhand Election Result : ప్రభావం చూపుతున్న యూనిఫాం సివిల్ కోడ్.. గెలుపును డిసైడ్ చేస్తున్నది వారే

2024-11-23 418 Dailymotion

"Tribals will be exempted from UCC wherever it is brought" this statement is the deciding factor in Jharkhand
జార్ఖండ్ ఎన్నికల ఫలితాలను యూనిఫాం సివిల్ కోడ్ అంశం ప్రభావితం చేస్తుందనే చెప్పాలి. రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న గిరిజనులు ఈ చట్టం పట్ల ఆసక్తి కనబరిస్తున్నారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కూటముల మధ్య ఆధిక్యం దోబూచులాడుతుంది

#JharkhandAssemblyElectionResults2024
#JharkhandAssemblyElection
#JharkhandElectionResults
#JharkhandElectionNewsintelugu
#uniformcivilcode

~PR.358~CA.240~ED.232~HT.286~

Buy Now on CodeCanyon