Surprise Me!

మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొండా సురేఖ

2024-11-26 1 Dailymotion

Minister Konda Surekha Buys Slippers and Clothes for Poor Child: తెలంగాణ మంత్రి కొండ సురేఖ మానవత్వాన్ని చాటుకున్నారు. వరంగల్ నుంచి పెద్దపల్లి వెళ్తున్న మంత్రి కొండా సురేఖకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కెట్ కూడలి వద్ద రోడ్డుపై చెప్పులు లేకుండా తండ్రితో వెళ్తున్న ఒక బీహార్ పాపను చూశారు.

Buy Now on CodeCanyon