640 Tonnes of PDS Rice Seized in Kakinada : పేదల బియ్యం (పీడీఎస్) పక్కదారి పట్టించే అక్రమార్కులు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. కాకినాడ పోర్టు ద్వారా అడ్డదారిన పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తూనే ఉన్నారు. బుధవారం పోర్టులో తనిఖీలు చేసిన కలెక్టర్ షాన్ మోహన్ 640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు.