Surprise Me!

గ్రంథాలయాన్నే నివాసంగా మార్చుకున్న యువకుడు - వరుస కట్టిన 5 ప్రభుత్వ ఉద్యోగాలు

2024-11-28 10 Dailymotion

A Young Man From Karimnagar has Secured Five Govt Jobs : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ఉద్యోగం రావడమే కష్టం. అలాంటిది ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా రెండేళ్లు జిల్లా గ్రంథాలయాన్నే గృహంగా మార్చుకున్నాడు ఆ యువకుడు. ఒకటి, రెండు కాదు ఏకంగా ఐదు ప్రభుత్వ కొలువులు సాధించి ఔరా అనిపిస్తున్నాడు కరీంనగర్‌ చెందిన రాజశేఖర్‌ రావు. ఇన్ని ఉద్యోగాలెలా సాధించాడు? ఆ విశేషాలు ఈ కథనంలో చూద్దాం.

Buy Now on CodeCanyon