Surprise Me!

YUVA: 20 బైక్​లతో మొదలై 2 వేల ఈవీ వాహనాల వ్యాపారం - అంకుర సంస్థ అద్భుతం

2024-11-28 1 Dailymotion

Hala Startup in Hyderabad : ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయాలని కొందరు అనుకుంటే సొంతంగా స్టార్టప్‌ ప్రారంభించి తమతో పాటు పది మందికి ఉపాధి కల్పించాలని మరికొందరు భావిస్తున్నారు. రెండో కోవకే చెందుతారా స్నేహితులు. ఈవీల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో హలా మోబిలీటీ అనే స్టార్టప్ ప్రారంభించారు. ఈ కామర్స్‌, గిగ్‌ వర్కర్లకు యాప్‌ ద్వారా సేవలందిండమేకాకా బ్యాటరీలు, డ్రైవర్లనూ అందిస్తున్నారు. మరిన్ని విశేషాలు హలా మోబిలిటీ ఫౌండర్స్‌ మాటల్లోనే విందాం.

Buy Now on CodeCanyon