Surprise Me!

స్మగ్లింగ్​కు హబ్​గా కాకినాడ పోర్టు - రేషన్​ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టం : పవన్​ కల్యాణ్

2024-11-29 0 Dailymotion

AP DY CM Pawan inspects Kakinada Port : కాకినాడ పోర్టులో స్మగ్లింగ్ వ్యవస్థీకృతం చేశారని దేశ రక్షణకు పెనుముప్పుగా మారే ప్రమాదం ఉందని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకున్న రేషన్‌ బియ్యాన్ని పవన్ పరిశీలించారు. పోర్టు సీఈవోకు నోటీసులు పంపి ఓడను సీజ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో స్మగ్లింగ్‌ను కూకటివేళ్లతో సహా పెకలిస్తామని పవన్‌కల్యాణ్ హెచ్చరించారు.

Buy Now on CodeCanyon