Surprise Me!

కొండా సురేఖకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు : ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

2024-11-30 2 Dailymotion

RS Praveen Kumar Reacts On Konda Surekha Comments : గురుకులాల కార్యదర్శిగా తాను పనిచేసిన సమయంలో అవినీతి జరిగి ఉంటే ప్రభుత్వం విచారణ చేసి తనను జైలుకు పంపవచ్చని బీఆర్ఎస్ నేత, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ గురుకుల బాట పడతామంటే సమస్యలు పరిష్కరించాల్సింది పోయి మతిస్తిమితం లేని నేతలు తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కొండా సురేఖ స్థాయికి తాను దిగజారలేనని, వారికి మంత్రి పదవిలో ఉండే అర్హత లేదని ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు.

Buy Now on CodeCanyon