Surprise Me!

ఫెయింజల్ తుఫాను ప్రభావం రాష్ట్రంలో పలు జిల్లాలో వర

2024-12-02 1 Dailymotion

Feinzel Typhoon In AP:ఫెయింజల్‌ ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపైకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డుతున్నారు. నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో పంట పొలాలు నీట మునిగాయి. మరోవైపు మరో రెండ్రోజులు వర్ష సూచనతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

Buy Now on CodeCanyon