GANJA CHOCOLATES SEIZED: గంజాయి విక్రయదారులు రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తాజాగా గంజాయిని చాక్లెట్ల రూపంలో విక్రయిస్తున్నారు. పల్నాడు జిల్లాలో గంజాయి చాక్లెట్లను ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా బడ్డీ కొట్టులో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
