Surprise Me!

ధనుంజయ్‌రెడ్డిపై నిఘా వర్గాల దృష్టి

2024-12-06 1 Dailymotion

Intelligence Focused on Retired IAS Dhanunjay Reddy: గత ప్రభుత్వంలో సీఎంవో కేంద్రంగా చక్రం తిప్పిన విశ్రాంత ఐఏఎస్​ అధికారి ధనుంజయ్‌రెడ్డి ఇప్పటికీ ప్రభావం చూపుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలన్నింటిలో అన్నీతానై నడిపించిన ధనుంజయ్‌రెడ్డి జోలికి కూటమి సర్కార్‌ వెళ్లకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

Buy Now on CodeCanyon