Surprise Me!

24 గంటలూ ఫోన్ చూడటం వ్యసనం: సీఎం చంద్రబాబు

2024-12-07 0 Dailymotion

CM Chandrababu Naidu Attend Parent Teacher Meeting in Bapatla : రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజున నేడు తల్లిదండ్రులు - ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. శనివారం మెగా పేరెంట్స్‌-టీచర్స్‌ మీటింగ్‌ ఉదయం ప్రారంభం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా విద్యాశాఖ నిర్వహిస్తోంది.

Buy Now on CodeCanyon