Who is R krishnayya, Beeda Mastan Rao & Sana Satish? Why TDP Cadre Is Unhappy With these Selection? Taking nagababu into the cabinet - good decision or bad decision?
ఏపీలో రాజకీయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజ్యసభకు కూటమి నుంచి ముగ్గురు అభ్యర్ధులు ఖరారయ్యారు. ఈ ఎంపిక పై కూటమి పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నాగబాబుకు ఖాయం అని భావించిన సీటు సానా సతీశ్ కు దక్కింది. ఈ ఎపిసోడ్ లో ముఖ్య నేత చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. దీంతో, నష్ట నివారణ కోసం నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. నాగబాబు కంటే సానా సతీశ్ కు ఎందుకు అంత ప్రాధాన్యత అనే ఆసక్తి కర చర్చ మొదలైంది.

#rajyasabha
#Nagababu
#pawankalyan
#bjp
#tdp
#janasena
#chandrababu
#NaraLokesh

Also Read

బీజేపీ రాజ్యసభ ఎంపీగా ఆర్ కృష్ణయ్య-ముగ్గురితో జాబితా విడుదల..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/bjp-release-3-candidates-list-for-rajya-sabha-election-including-r-krishnaiah-from-ap-415757.html

రాజ్యసభకు నాగబాబు ఎంపికలో ఢిల్లీ ట్విస్ట్ - ఆ ముగ్గురు ఖరారు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/nda-parties-crucial-decision-over-new-rajyasabha-members-from-ap-see-details-413935.html

అందుకే వైసీపీని వీడా..జగన్‌పై ఆర్ కృష్ణయ్య సంచలన కామెంట్స్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/r-krishnaiah-interesting-comments-on-jagan-and-ycp-405861.html

~PR.358~CA.240~ED.232~HT.286~