Surprise Me!

మూడు సార్లు మద్యం తాగి పట్టుబడితే లైసెన్స్‌ రద్దు - రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసుల చర్యలు

2024-12-11 6 Dailymotion

Police Focus On Traffic Rules Violations : ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అంటున్నారు రవాణాశాఖ అధికారులు. రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రతలో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు చేపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపిన వారి లైసెన్సులను సైతం రద్దు చేస్తున్నారు. గడిచిన నాలుగేళ్లలో 70వేల పైచిలుకు పైగా వాహనదారుల లైసెన్సులను రవాణాశాఖ రద్దు చేసింది. ఇలా రద్దు చేసిన డ్రైవింగ్ లైసెన్సుల్లో మందుబాబులవే అధికంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

Buy Now on CodeCanyon