ఐకన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. భారీ బందోబస్తు మధ్య గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు, అనంతరం ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ కు కుటుంబసభ్యులు గుమ్మడికాయతో దిష్ఠి తీశారు. ఈ సమయంలోనే ఆయన భార్య స్నేహా రెడ్డి భావొద్వేగానికి లోనయ్యారు.

#alluarjunarrest
#alluarjun
#hyderabad