Surprise Me!

చిరంజీవి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్‌ - అనంతరం నాగబాబు నివాసంలో అరగంట

2024-12-15 2 Dailymotion

Allu Arjun Meets Megastar Chiranjeevi in Jubileehills : తెలుగు చలన చిత్ర మెగాస్టార్ చిరంజీవిని (Chiranjeevi) పుష్ప- 2 నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) కుటుంబ సమేతంగా ఆదివారం(డిసెంబరు 15న) తన ఇంటికి వెళ్లి కలిశారు. స్వయంగా తన రేంజ్‌రోవర్‌ కారును నడుపుకుంటూ చిరంజీవి ఇంటికెళ్లిన బన్నీ సుమారు గంట సమయం పాటు అక్కడే గడిపారు. తాజా పరిణామాలపై బన్నీ మెగాస్టార్‌తో చర్చించారు. ఈనెల 4(బుధవారం రాత్రి)న ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందింది.

Buy Now on CodeCanyon