Surprise Me!

అధిక ధర ఇస్తామని రైతులకు ఆశ - బయటపడ్డ 'చిప్'​ మోసం

2024-12-20 0 Dailymotion

Lentils Fraud Case Registered To Merchants: రైతుల అవసరాలు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని పంటల కొనుగోలు సమయంలో దళారులు చేస్తున్న ఘరానా మోసం రైతుల చొరవతో తూనికలు, కొలతల శాఖ తనిఖీల్లో బట్టబయలైంది. దీనితో కందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిన వారిని పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు

Buy Now on CodeCanyon