Surprise Me!

గిరిజనుల కష్టాల్లో తోడుంటాం - పవన్ కల్యాణ్

2024-12-21 0 Dailymotion

Pawan Kalyan Lays Foundation Stone for Roads Construction: గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలకు స్వస్తి పలికేందుకే రహదారుల నిర్మాణం చేపట్టామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం బల్లగరువులో పర్యటించిన పవన్ కల్యాణ్ రోడ్ల నిర్మాణానికి, పలు అభివద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Buy Now on CodeCanyon