Surprise Me!

'జగన్ వల్ల రూ.450 కోట్ల అదనపు భారం పడింది'

2024-12-24 1 Dailymotion

Pemmasani Chandrasekhar About Bridge On Krishna River At Amravati : అమరావతిలో కృష్ణా నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి మరో ఏడాదిన్నరలోగా అందుబాటులోకి వస్తుందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 2025 ఏప్రిల్‌కు పూర్తికావాల్సిన బ్రిడ్జి జగన్ చేతకానితనం వల్లే ఆలస్యమైందని ఫలితంగా ప్రభుత్వంపై రూ. 450 కోట్ల అదనపు భారం పడిందని మండిపడ్డారు. బ్రిడ్జి పనులను ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌తో కలిసి పెమ్మసాని పరిశీలించారు. చినకాకాని నుంచి విజయవాడ గొల్లపూడి వరకు 18 కిలోమీటర్లు నిర్మించే రహదారిని ఆధునిక పద్ధతిలో నిర్మిస్తున్నారని మంత్రి చెప్పారు.

Buy Now on CodeCanyon