Foreigners Flock to Onakadilli in Andhra-Odisha Border: అదొక మారుమూల గిరిజన గ్రామం. అక్కడ చెప్పుకోదగ్గ కట్టడాలు కాని ప్రదేశాలు కాని ఏమీ లేవు. కాని అక్కడకు రావడానికి విదేశీ పర్యాటకులు మాత్రం క్యూ కడుతుంటారు. అందుకు కారణం అక్కడ జరిగే వారపు సంత కోసం.