Surprise Me!

ప్రకాశం జిల్లాలో ఎన్జీఆర్ఐ బృందం పర్యటన

2024-12-27 1 Dailymotion

NGRI Team Visit Prakasam district: ప్రకాశం జిల్లా ముండ్లమూరు, తాళ్లూరు మండలాలలో ఈనెల 21వ వ తేదీ నుంచి మూడు రోజుల పాటు వరుస భూకంపాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాదు నుంచి ఎన్జీఆర్ఐ బృందం ముండ్లమూరు,తాళ్లూరు లో పర్యటించి ప్రాంత ప్రజల్లో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. వీరు ఈ ప్రాంతంలో పర్యటించి భూ స్థితిగతులను పరిశీలించారు.

Buy Now on CodeCanyon