Eenadu Editor Nageswara Rao Comments on Telugu : మాతృభాషను రక్షించడంలో మీడియాది ప్రధాన పాత్ర ఈనాడు ఏపీ ఎడిటర్ నాగేశ్వరరావు అన్నారు. విజయవాడలో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. చెరుకూరి రామోజీరావు సభావేదికపై ఏర్పాటు చేసిన 'పత్రికలు, ప్రచురణలు, ప్రసార రంగాల సదస్సు'కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం తెలుగు భాష ప్రసంగించారు.